పుదీనా ఆకులు చర్మాన్ని మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

ఐరన్, పొటాషియం, మాంగనీస్ అధికంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది.

జీర్ణశక్తిని పెంచుతుంది. 

ప్రతిరోజూ పుదీనాను తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి

గ్యాస్ వల్ల కలిగే ఎసిడిటీని పుదీనా తగ్గిస్తుంది

నుదుట మీద పుదీనా ఆకుల రసం రాయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు

పుదీనా ఒత్తిడిని తగ్గించడం సహా శరీరం, మనసును రీఫ్రెష్ చేస్తుంది.

శరీరంలోని ఒత్తిడి, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది

పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని మలిన పదార్థాలను తొలగిస్తాయి

పుదీనా ఆకులను నమలడం వల్ల నోరు శుభ్రపడుతుంది. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

పుదీనాను తరచూ తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది

శరీర బరువును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది