బఠానీల్లో ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువ

పచ్చి బఠానీలలో విటమిన్ ఎ, సీ,కే అధికం

పచ్చి బఠానీలు రుచి, ఆరోగ్యానికి మంచిది

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది

పురాతన వంటలలో పచ్చి బఠానీలు ఒకటి  

వండిన పచ్చిబఠానీలో 81 గ్రాముల కేలరీలు

శరీరంలోని కండరాలను బలోపేతం చేస్తుంది

బఠానీల్లో ఫైబర్ అదనపు కేలరీలను తగ్గిస్తుంది

షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో ఇది బెస్ట్‌