ప్రతి అమ్మాయికి నెలకోసారి పీరియడ్స్ వస్తాయి

ఒక వయసు వచ్చాక పీరియడ్స్ రావడం పూర్తిగా ఆగిపోతుంది

పీరియడ్స్ ఆగిపోతే మహిళలు మెనోపాజ్ దశలో అడుగు పెట్టినట్లే

మహిళలు 45 నుంచి 55 ఏళ్లలో మెనోపాజ్‌లోకి అడుగుపెడతారు

ఈ సమయంలోనే అండాశయాలు అండాలు విడుదల చేయడం ఆపేస్తాయి

 పీరియడ్స్ రావడం కూడా ఇదే వయసులో ఆగిపోతాయి

12 నెలలు పీరియడ్స్ రాకపోతే మోనోపాజ్ దశలో అడుగు పెట్టినట్లే

పిల్లలు పుట్టే అవకాశం కూడా పూర్తిగా పోయినట్లే

Image Credits: Envato