దక్షిణ భారతదేశంలో ఓ గ్రామంలో ఓ వింత ఆచారం

అక్కడి ప్రజలు ఎప్పుడూ బూట్లు, చెప్పులు ధరించరట

ఈ చిన్న గ్రామం పేరు అండమాన్

తమిళనాడు రాజధాని చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో ఉంది

ఈ గ్రామాన్ని ముత్యాలమ్మ దేవత కాపాడుతుందని నమ్ముతారు

ప్రజలు ఆమె గౌరవార్థం బూట్లు, చెప్పులు ధరించరు

విశ్వాసంతో గ్రామాన్ని గుడిలా భావించి చెప్పులు వేసుకోరట 

ఇలా పాటించకపోతే మరణానికి దారితీస్తుందని నమ్మకం ఉంది

మార్చి - ఏప్రిల్‌లో దేవతకు 3 రోజులు పండుగ చేస్తారు