గులాబీ రేకులను మరిపించే పెదాల అందాలు

పెదాలకు లిప్‌స్టిక్‌ పూస్తే పెరిగే అధరాల అందం

నాసిరకం లిప్‌స్టిక్‌తో అనేక సమస్యలు

నాణ్యత లేని లిప్‌స్టిక్‌లో సీసం, క్రోమియం..

కాడ్మియం లాంటి ప్రమాదకర రసాయనాలు

మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతిసే కెమికల్స్

నాడీవ్యవస్థను దెబ్బతీసే సీసం

రక్తంలోకి సీసం చొరబడితే హార్మోన్లలో అసమతుల్యత

లిప్‌స్టిక్‌లో పారాబెన్స్‌తో క్యాన్సర్‌ ముప్పు