ఫ్యాట్‌ను ఈజీగా తగ్గించే
చిట్కాలు
చిన్నవయసులోనే అనేక
కారణాల వల్ల ఊబకాయం
పొట్టచుట్టూ కొవ్వు పెరిగి అంద విహీనంగా ఉంటుంది
ఉసిరి రసాన్ని తాగడం వల్ల అధిక బరువుకి చెక్
ఆహారాన్ని కొంచెం కొంచెగా
తీసుకోవాలి
ఆకుకూరలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం
నల్లఉలవలను తీసుకోవడం
వల్ల కొవ్వు మాయం
మెంతులను పరగడుపున
తింటే బరువు తగ్గుతారు