సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోల్లో ఒకరు కమల్ హాసన్

కమల్ హాసన్ అంటే ప్రయోగాత్మలకు మారు పేరు. తెరపై కొత్తగా కనిపించడానికి, ఎప్పుడూ వెనుకాడరు.

విభిన్నమైన పాత్రలు, అద్భుతమైన నటన శైలితో సౌత్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు 

కమల్ హాసన్ ఈ ఐదు సినిమాలు చూస్తే ఆయనను సూపర్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో అర్థమవుతుంది

భారతీయుడు

నాయకన్

అంబే శివమ్

గుణ

చాచీ 420

దశావతారం