ఫ్యాషన్ ప్రపంచాన్నే ఆకట్టుకుంటున్న జీన్స్

పిల్లలు, పెద్దల వరకు వీటిని ధరించటమంటే ఇష్టం

ఆడా మగా తేడా లేకుండా అందరూ వీటిని వేసుకుంటారు

ఇతర దుస్తులాగానే వీటిని ఉతకడం, ఐరన్ చేయకూడదు

జీన్స్‌ ప్యాంట్లను ఉతకకపోవడం, ఐరన్ చేయపోతే..

ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని చెబుతున్నారు

ఉతకాల్సి వస్తే ఐదారుసార్లు ధరించిన తర్వాతే ఉతకడం బెటర్

మురికిగా అనిపిస్తే ఫ్యాబ్రిక్ స్ర్పే వంటివి యూజ్ చేయాలి

నార్మల్ వాటర్‌తో ఉతికితేనే మన్నికాగా ఉంటుంది