బయట నుంచి ఇంట్లోకి రాగానే చాలామంది నీరు తాగుతారు
కొందరూ కాళ్లు, చేతులు, ముఖం కాడుకుంటారు
బయట నుంచి రాగానే చల్లటినీటితో నోరు కడుక్కోవాలి
సమ్మర్లో చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటే రీలిఫ్ ఉంటుంది
కానీ ఇలా నోరు కడుక్కోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది
వేసవిలో అకస్మాత్తుగా చల్లటినీరు వాడితే జలుబు, దగ్గు వస్తుంది
బయట నుంచి వచ్చినవారు మొదట చెమటను ఆరబెట్టాలి
అప్పుడు శరీర ఉష్ణోగ్రత సాధారణమైనప్పుడు నీటితో కడగాలి
బయటి నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగకూడదు