జీడిపప్పు బరువుని పెంచుతుందనుకుంటున్నారా? 

    బరువు తగ్గేందుకు జీడిపప్పు    తినేయండి 

    జీడిపప్పు అందరూ ఇష్టపడే    గింజల్లో ఒకటి

   ఇందులో కొవ్వులు, ప్రోటీన్లు,     డైటరీ ఫైబర్ అధికం

   విటమిన్లు బి, ఇ, మెగ్నీషియం,    ఫాస్పరస్, జింక్ ఎక్కువ

కేలరీలు పుష్కలంగా అందిస్తోంది

    కొద్దిగా తీసుకుంటే బరువు   తగ్గవచ్చు

     జీడిపప్పులో ఆరోగ్యకరమైన    కొవ్వులు ఎక్కువ 

       జీడిపప్పు గుండెకి        ఆరోగ్యకరమైనది