ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ   ఆలస్యంగా నిద్రలేస్తున్నారు

 పూర్వకాలంలో త్వరగా పడుకొని      ఉ.4 గంటలకు లేచేవాళ్లు

  త్వరగా లేవడం వల్ల ఆరోగ్యానికి,        అందానికి ఎంతో మేలు

     ఉద‌యం ఆల‌స్యంగా మేల్కొన‌డం వల్ల ఎన్నో నష్టాలు

ఉద‌యం త్వర‌గా మేల్కొంటే మన   ప‌నితీరు మెరుగుప‌డుతుంది

  ఆలోచనా విధానం మారుతుంది..    విజయం సొంతమవుతుంది

      ఉదయాన్నే లేస్తే రోజంతా   ఉత్సాహంగా ఉండగలుగుతాం

  ఉద‌యం త్వరగా లేస్తే మాన‌సిక    ఆరోగ్యం మెరుగుప‌డుతుంది

         ఆలస్యంగా పడుకుంటే         మొటిమలు, ముడతలు