లోక్‌సభ 4వ విడత ఎన్నికలు నిన్న ముగిశాయి.

9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 96 ఎంపీ సీట్లలో ఎన్నికలు జరిగాయి.

అయితే నిన్న దేశవ్యాప్తంగా 67.25 శాతం పోలింగ్ నమోదైంది.

తెలంగాణలో 64.74 శాతం పోలింగ్ నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌లో 76.50 శాతం

బీహార్‌లో 57.06 శాతం,

ఝార్ఖండ్‌ 65.2 %,

మధ్యప్రదేశ్‌ 70.98 %

మహారాష్ట్ర 59.44 %,

ఒడిశా 73.97 %

జమ్మూకశ్మీర్‌లో 37.98 %

ఉత్తరప్రదేశ్‌ 58.05 %,

పశ్చిమ బెంగాల్‌ 78.37

అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌ లో పోలింగ్ జరిగింది. అతి తక్కువగా జమ్మూ కాశ్మీర్ లో