బర్త్ డే ఫొటోలను షేర్ చేసిన బుల్లితెర యాంకర్ 

బాలీలో తన 29th బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న విష్ణు ప్రియ

20's లో చివరి బర్త్ డే అంటూ అమ్మడు పోస్ట్

  వైట్ మినీ స్కర్ట్ లో ఆకట్టుకుంటున్న బ్యూటీ  

  పోవే.. పోరా షోతో ఫుల్    పాపులర్ 

 రీసెంట్ గా 'దయ' వెబ్ సీరీస్ లో

'వాంటెడ్ పండుగాడు' సినిమాతో 

     ImageCredits:     Vishnupriyaa/Instagram