బుల్లి తెర బ్యూటీ యాంకర్ విష్ణు
ప్రియ అందాలు
సోషల్ మీడియాలో యాక్టివ్ గా
కనిపించే ఈ బ్యూటీ..
తన లేటెస్ట్ ఫొటోలను సోషల్
మీడియాలో షేర్ చేసింది.
షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్
మొదలు పెట్టిన విష్ణు ప్రియ
పోవే.. పోరా షోతో ఫుల్
పాపులర్ అయిన ఈ బ్యూటీ
రీసెంట్ గా 'దయ' వెబ్ సీరీస్ లో
నటించింది
'వాంటెడ్ పండుగాడు' సినిమాలో
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ImageCredits:
Vishnupriyaa
/Instagram