ఈరోజు విజయవాడ అంబేద్కర్ విగ్రహావిష్కరణ
125 అడుగుల విగ్రహం
404 కోట్లతో ప్రాజెక్టు
రాత్రి వేళల్లో ప్రత్యేక కాంతులతో అట్రాక్షన్
దేశీయ మెటీరియల్‌తోనే విగ్రహం తయారీ
కింద భాగంలో అంబేద్కర్ మ్యూజియం
38 ఘట్టాలతో జీవిత చరిత్ర
మొత్తం నాలుగంతస్తుల్లో మ్యూజియం
ఈరోజే ప్రారంభం, రేపటి నుంచి ప్రజలకు అనుమతి