1964 జూన్ 24న జన్మించిన విజయశాంతి 

13వ ఏటనే సినీ కెరీర్‌ ని ప్రారంభం 

మొదటి చిత్రం 'కల్లుక్కుల్ ఏరం'(తమిళం, 1979)

తెలుగులో హీరోయిన్ గా ఖిలాడీ కృష్ణుడుతో ఆరంగేట్రం

విజయశాంతి మొత్తం 175 సినిమాల్లో నటించారు

తెలుగులో 121, తమిళంలో 39, హిందీలో 6, కన్నడలో 5, మలయాళంలో 4 సినిమాలు

అత్యధిక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన రికార్డ్ 

మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతిది హిట్ కాంబినేషన్

చిరు, శాంతి కలిసి 19 చిత్రాల్లో నటించారు

బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్‌ లో 17 సినిమాలు

1998లో రాజకీయ ఆరంగేట్రం.. బీజేపీలో చేరిక