కుంభమేళలో విజయ్ దేవకొండ పుణ్య స్నానాలు.. ఫొటోలు చూశారా?

ఫ్యామిలీతో కుంభమేళాకు హీరో విజయ్

త్రివేణి సంగమంలో విజయ్ పవిత్ర స్నానం

స్నానం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయ్

అమ్మతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు

ప్రస్తుతం VD12 సినిమాతో బిజీ

ఫిబ్రవరి 14న VD12 టీజర్ రిలీజ్

Image Credits: Twitter