బాలీవుడ్ లో విద్యాబాలన్ కు ప్రత్యేక గుర్తింపు

ఓ వైపు అగ్రహీరోలతో రొమాన్స్..

మరో వూపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్

డర్టీ పిక్చర్ లో బోల్డ్ సీన్లతో రెచ్చిపోయిన బ్యూటీ

ఈ సినిమా టైంలో సిగరేట్ కు బానిసగా..

స్వయంగా చెప్పిన బ్యూటీ

రోజుకు 2, 3 తాగుతానని వెల్లడి