వెల్లడించిన యూనివ‌ర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప‌రిశోధ‌కులు

గుండెకు తీరని నష్టం చేస్తున్న వాహ‌న కాలుష్యం

ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది

ఊపిరితిత్తుల్లోకి చేరి ర‌క్తంలోకీ ప్రవేశిస్తున్న పొగ

ప‌ర్టిక్యులేట్ మ్యాట‌ర్‌, నైట్రోజెన్ ఆక్సైడ్‌లు డేంజర్

ఆక్సిడేటివ్ వల్ల స్ట్రెస్‌, ర‌క్త నాళాలు కుచించుపోతాయి

గుండె పోటుతోపాటు ఇత‌ర హృద్రోగ ముప్పు

ట్రాఫిక్ పొగ ఒత్తిడినే కాదు, బీపీని పెంచుతుంది

వాయు కాలుష్యంతో ర‌క్తపోటు పెరుగుతుంది