వర్షాకాలంలో ఏ కూరగాయలు తినాలి.
By Bhoomi
కాలం మారగానే సీజనల్ సమస్యలు ఇన్ఫెక్షన్లు బాధిస్తుంటాయి.
ఈ కూరగాయల్ని వానాకాలంలో తిని ఆరోగ్యం కాపాడుకోండి.
వర్షాకాలంలో ఎక్కువగా బీన్స్ తినాలి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
కాకరకాయ తింటే మీ శరీరానికి కావాల్సిన మెగ్నీషియం,ఐరన్, పొటాషియం, కాల్షియం లభిస్తుంది.
బెండకాయ తింటే పీచు పదార్థాలతోపాటు పోషకాలు లభిస్తాయి.
సోరకాయ తింటే యాంటిఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి.
బంగాళదుంపతో బరువు తగ్గించుకోవచ్చు. మోతాదుకు మించి తినకూడదు.
దోసకాయ తింటే శరీరంలో విషపూరిత పదార్థాలు, వ్యర్థాలను తొలగిస్తుంది.
గుమ్మడికాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.