భారత్‌లో ఎక్కువ మంది శాకాహారాన్ని ఇష్టపడతారు

ఈ శాకాహారంలో అనేక రకాల కూరగాయలు ఉన్నాయి

శాకాహారంలో అనేక రకాల విటమిన్లు, పోషకాలు ఉంటాయి

బచ్చలికూర క్యాన్సర్, గుండె  సమస్యలు నివారిస్తుంది

గ్రీన్ కొల్లార్డ్ వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తుంది

బ్రకోలీ రొమ్ము, మూత్రాశయం, నోటి క్యాన్సర్‌తో పోరాడుతుంది

ఇంది ఐరన్‌లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది

చిలగడదుంప చర్మాన్ని రక్షిస్తుంది

టొమాటో చర్మపు రంగును మెరుగుపరుస్తుంది