ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదింటిని తినండి

సలాడ్స్‌ను ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి పోషకాలు

మెడిటరేనియన్ సలాడ్‌ రుచి అద్భుతంగా ఉంటుంది

నట్టి గ్రీన్ సలాడ్‌తో పోషకాలతోపాటు శరీరానికి కేలరీలు

నట్టి గ్రీన్ సలాడ్‌తో పోషకాలతోపాటు శరీరానికి కేలరీలు

ఈ సలాడ్ తినడం వల్ల మీ కడుపు చాలా సేపు నిండి ఉంటుంది

గ్రీక్ సలాడ్ తింటే ప్రోటీన్, వివిధ రకాల పోషకాలు అందుతాయి

పెరుగు దోసకాయ సలాడ్ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది

Image Credits: Enavato