ఇంట్లో అప్పుల బాధ తొలగించడానికి వాస్తు నియమాలు 

శుక్రవారం లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని విశ్వాసం.. 

అందుకే ఈరోజున లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదం

ప్రతిరోజు సంధ్యా వేళ ఇంట్లో దూపం వేస్తే అప్పు తీరుతాయని నమ్మకం 

అంతే కాదు ప్రతి శుక్రవారం గోపూజ చేసి ఆవుకు గడ్డి పెట్టాలి 

వాస్తు ప్రకారం అప్పులు తీరాలంటే ఎర్ర గుడ్డలో కొబ్బరికాయ కట్టి బీరువాలో పెట్టండి.

నిత్యం ఆవునెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం

       Image Credits: envato