తొలి సినిమాతోనే ఓ రేంజ్ గుర్తింపు
బ్లాక్ బస్టర్ సినిమాను సొంతం
చేసుకున్న బేబీ హీరోయిన్
ఇన్‌స్టా రీల్స్ నుంచి
యూట్యూబర్‌గా.. హీరోయిన్‌గా
మెప్పించిన వైష్ణవి
నెగెటివ్ క్యారెక్టర్‌లో ఓ
లెవల్‌లోపర్‌ఫార్మెన్స్
ఇచ్చిన వైష్ణవి
వైష్ణవి క్యారెక్టర్‌ను చూసి రెచ్చిపోతున్న అభిమానులు
బేబీ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ ఈమెదే
ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వైష్ణవి
బలగం సినిమా మిస్
చేసుకున్న వైష్టవి
బలగం చేసుంటే ఎంత
బాగుండేందో అంటున్న
ఫ్యాన్స్