స్త్రీ గర్భాశయం దాని స్థానం నుంచి కిందికి మారుతుంది

యోని ద్వారా ఎక్కువ మంది పిల్లలను ప్రసవిస్తే సమస్యలు

సాధారణ ప్రసవంతో స్త్రీ కండరాల బలహీనపడతాయి

గర్భాశయం బలహీనపడినప్పుడు గర్భాశయ స్థానం క్రిందికి జరుగుతుంది

హైహీల్స్ ధరించేటప్పుడు గర్భాశయంపై ఒత్తిడి పడుతుంది

కెగెల్ వ్యాయామం గర్భాశయ ప్రాంతాన్ని బలపరుస్తుంది

ప్రతిరోజూ 10 సార్లు చేయడం వల్ల గర్భాశయం బలపడుతుంది

వాష్‌రూమ్‌ కూర్చున్నప్పుడు శరీరంపై అదనపు ఒత్తిడిని పెట్టవద్దు

ఆరోగ్యకరమైన ఆహారం తింటే కండరాలకు బలం వస్తుంది