ఇంట్లో వంట చేయడం పెద్ద పని
తినగానే గిన్నెలు కడగడం మరో తలనొప్పి
వంట చేసినప్పుడు ఆహారపదార్థాలు బయటకు
డిష్ సోప్ లేకుండా గిన్నెలు శుభ్రం కష్టం
మురికి పాత్రలకు ఓపిక అవసరం
బేకింగ్ సోడాతో పాత్రలు శుభ్రం
మురికి పాత్రలను బూడిదతో రుద్దాలి
పాత్రలు సరిగా కడగకపోతే దుర్వాసన
పాత్రలను స్పాంజితో స్క్రబ్ చేసి శుభ్రం