వంటలో ఎక్కువగా వాడే గోల్డ్ డ్రాప్, సన్‌ఫ్లవర్ ఆయిల్, పల్లీనూనె

ఆవ నూనెకు తగ్గిన డిమాండ్

పురాతన వైద్యంలో ఆవాలకు ఎంతో విలువ

వంటకాల్లో ఆవ నూనె ప్రతి రోజూ వాడితే ఆరోగ్యానికి మేలు

ఆవాల్లో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలం

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నూనె

హెయిర్ ఫాల్ సమస్యలను తొలగించే చిట్కా

దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం 

శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను కరిగించే ఆవ నూనె