ముల్లంగి చలి కాలం లో బాగా దొరుకుతుంది.

ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు

బ్లడ్ ప్రెజర్  తగ్గిస్తుంది

రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది.

షుగర్‌ పేషెంట్లకు మంచి ప్రయోజనం

కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి 

అనారోగ్య సమస్యలు తలెత్తవు

మంచి వంటలు వండుకోవచ్చు