మరో కొత్త ఫ్యాషన్ లుక్ తో ఉర్ఫీ.. ఫొటోలు చూస్తే ఫ్లాట్!

తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ఉర్ఫీ గ్లామర్ షో

ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ సెన్స్ తో ఫ్యాషన్ ఐకాన్ గా పేరు..

ట్రాస్పరెంట్ బాడీకాన్ అవుట్ లో ఉర్ఫీ స్టన్నింగ్ లుక్స్

ట్రెండీ హెయిర్ స్టైల్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మరింత అందంగా..

సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ కనిపించే బ్యూటీ

ఇన్ స్టాగ్రామ్ లో ఉర్ఫీకీ 5 మిలియన్ పైగా ఫాలోవర్లు

Image Credits: Urfi/Instagram