సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉర్ఫీ 

విభిన్నమైన ఫ్యాషన్ సెన్స్ తో దర్శనమిస్తూ నిత్యం వార్తల్లో  

తన స్టైల్ తో ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేస్తున్న ఉర్ఫీ 

తాజాగా మ్యాజికల్ గౌన్ దర్శనమిచ్చిన బ్యూటీ 

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ తో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఉర్ఫీ 

సోషల్ మీడియాలో మిలియన్లకు పైగా ఫాలోవర్లు 

Image Credits: Instagram/ urfi