మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుమార్తె క్లింకార మొదటి పుట్టినరోజు ఈరోజు

 ఈ సందర్భంగా ఉపాసన  సోషల్ మీడియాలో వేదికగా  ప్రత్యేక వీడియోను షేర్ చేసింది.

ఉపాసన ఇలా పోస్ట్ పెట్టారు.. మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు, నా డార్లింగ్ క్లింకార 

నీ రాక మా జీవితాల్లో మరింత సంతోషాన్ని,ఆనందాన్ని  తీసుకొచ్చింది...

అంటూ కూతురికి సంబంధించిన స్పెషల్ వీడియోను షేర్ చేసింది ఉపాసన 

 సెలబ్రిటీలతో పాటు మెగా అభిమానులు కూడా క్లింకారకు  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

మెగాస్టార్ విత్ క్లింకార 

పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసనలకు క్లింకారా జన్మించింది