అక్కినేని పెళ్ళిలో ఉపాసన- రామ్ చరణ్ స్పెషల్ ఫొటోలు!

జూన్ 7న జైనాబ్ మెడలో మూడుముళ్లు వేసిన అక్కినేని అఖిల్

గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న జంట.. ఏడడుగుల బంధంతో ఒకటి

అఖిల్ వివాహ వేడుకలో సందడి చేసిన రామ్ చరణ్- ఉపాసన జంట

వివాహ వేడుకలో సుకుమార్ దంపతులతో ఉపాసన ఫొటోలు

ఇన్ స్టా వేదికగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన ఉపాసన

నూతన వధూవరులతో ఉపాసన- రామ్ చరణ్ దంపతులు

Image Credits: Upasana/Instagram