విమానాల్లో రోజూ వేలాది మంది ప్రయాణాలు చేస్తారు

విమానాల్లో ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఆహారం తీసుకోరు. ఇందుకు కారణం ఒకరికి అసౌకర్యం కలిగిన మరొకరు అందుబాటులో ఉంటారని.

ప్రతి 3 వేల గంటలకొకసారి ఏదో ఒక విమానాన్ని పిడుగు తాకుతుందట

అయితే 1967 నుంచి ఏ విమానం కూడా పిడుగుపాటుకు గురికాలేదు

విమానాల్లో పొగ తాగడం నిషేధం, అయినా కూడా టాయెలెట్‌లో స్మోకింగ్ చేసేవారి కోసం యాష్‌ట్రేలు ఉంటాయి

ఎవరైన రూల్స్ పాటించకుండా సిగరేట్ తీసుకొచ్చిన ఏదో ఓ మూలన పడేస్తే ప్రమాదం రాకుండా ఉండేందుకే ఇలా పెడతారట

విమానాల్లో మాస్కుల ద్వారా అందించే ఆక్సిజన్ 15 నిమిషాల్లోనే నిండుకుంటుంది

 విమానాల్లో కిటికి కింది భాగంలో ఉండే హోల్ క్యాబిన్ లోపల, బయట ఒత్తిడిని బ్యాలెన్స్ చేస్తుంది

విమానం ఎత్తులో ఎగురుతున్నప్పుడు గాల్లో తేమ తగ్గుతుంది. దీంతో ప్రయాణికులకు తినే ఆహారం రుచిగా ఉండదు.