ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం ధరలు పెరిగే  వస్తువులు ఇవే

ప్లాస్టిక్ ఉత్పత్తులపై పన్ను శాతం భారీగా పెంపు .

ప్లాస్టిక్ ఉత్పత్తులపై 25 శాతం పన్ను పెంపు

దీంతో ప్లాస్టిక్ ధర భారీగా పెరిగే అవకాశం

టెలికాం డివైజ్‌లు: వీటి పై  కస్టమ్ డ్యూటీని 10% నుంచి 15 శాతానికి పెంపు

అమ్మోనియం నైట్రేట్‌..

నాన్‌ బయోడీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ ధరలు పెరిగే అవకాశం

వీటి పై కస్టమ్స్‌ డ్యూటీ 10శాతానికి పెంపు

Image Credits: Pexel