ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఈ బడ్జెట్ ప్రకారం బంగారం, వెండి, లెదర్ వస్తువులు, సీఫుడ్ చౌకగా లభించనున్నాయి.
ధరలు తగ్గే వస్తువులు ఇవే
మొబైల్, మొబైల్ యాక్ససరీస్ వీటి పై కస్టమ్ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు.
సీ ఫుడ్: రొయ్యలు, చేపల మేతపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 5%తగ్గింపు
బంగారం, వెండి ఆభరణాల ధరలు తగ్గే అవకాశం వీటి పై కస్టమ్స్ డ్యూటీ 6% తగ్గింపు
ఫుట్‌వేర్: లెదర్, ఫుట్‌వేర్
క్యాన్సర్ మందులు
ఖనిజాలు: ప్లాటినమ్, పల్లాడియం, ఓస్మియుమ్, రుథేనియం, ఇరీడియం
సోలార్ ప్యానెళ్లు