చెంచా తేనెలో అరచెంచా షుగర్ కలిపి రాసుకోవాలి
ఆ తర్వాత బాదం నూనె రాసుకుంటే ఫలితం
బంగాళాదుంప తొక్కను రుద్దినా నల్లమచ్చలు మాయం
బంగాళాదుంపల్లో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి
బంగాళాదుంపలో నిమ్మరసం కలిపి రాసుకోవచ్చు
అలోవెరా జెల్ కూడా నలుపును పోగొడుతుంది
తేనె, పెరుగు, నిమ్మకాయ రసం కలిపి రాసుకోవాలి
నిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలు అధికం
పెదాలు పొడిబారకుండా జాగ్రత్తలు అవసరం