పసుపునీళ్లతో చర్మ సమస్యలు దూరం
ముఖానికి అప్లై చేస్తే మొటిమలు రావు
మహిళల ముఖ సౌందర్యానికి పసుపు బెస్ట్
వేడి నీటిలో పసుపు వేసి బాగా మరిగించాలి
దానిని ఫిల్టర్ చేసి ఆ నీటిని ముఖానికి రాయాలి
కొన్నిసార్లు నేచురల్‌గా ఇన్‌స్టంట్ గ్లో రాదు
ఇంట్లోని వస్తువులతో ముఖంలో గ్లో మీ సొంతం
పసుపులో యాంటీ సెప్టిక్, ఫంగల్ లక్షణాలు
పసుపు నీరు ముఖ ఛాయను మెరుగు పరుస్తుంది