పసుపు కలిపిన పాలల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

పసుపు పాలు మెదడును చురుగ్గా పని చేసేలా చేస్తాయి.

పసుపు పాలు జ్ఙాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి

రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

చెడు కొలెస్ట్రాల్‌ ను కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.