సరైన వయస్సులో వివాహం చేసుకోకపోతే ఆందోళన
పెళ్లికాని వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది
వృత్తిపరమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం
జీవితంలో స్థిరపడిన తర్వాత వివాహంపై ఆలోచన
కొంతమంది ఎంత ప్రయత్నించినా పెళ్లిళ్లు కావు
శుక్రవారం సువాసన వస్తువులు, పరిమళ ద్రవ్యాలు దానం చేయాలి
నైరుతి దిశలో మల్లెపూల నూనె దీపం వెలిగించాలి
పెళ్లి కానీ అబ్బాయి శుక్ల పక్షం మొదటి గురువారం నాడు..
మల్లెపూలు,మిఠాయిలు, నెయ్యి దీపం అమ్మవారికి పెట్టాలి