పళ్ళు సరిగ్గా తోముకోవడం, ఫ్టాసింగ్‌, మౌత్‌వాష్‌ చేయడం ఆరోగ్యానికి మంచిది

దంతాలను శభ్రం చేయకపోతే బ్యాక్టీరియా పేరుకుపోతుంది

దీనిని ఫలకం అని  పిలుస్తారు, ఇది తరువాత టార్టార్‌గా మారుతుంది

మస్టర్డ్‌ ఆయిల్ ఒక సహజ క్రిమినాశక

 మీరు ఉప్పు, ఆవాల నూనెతో దంతాలను శుభ్రం చేసుకోవచ్చు

 ఆయుర్వేదం ప్రకారం సహజమైన రాపిడి అని పిలుస్తారు

మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా మామిడిని తినకూడదు

ఇది దంతాల నుంచి మరకలు, ఫలకాలను తొలగింస్తుంది

నోటి పీహెచ్‌ స్థాయిని సమతుల్యం చేసి బ్యాక్టీరియాను తగ్గిస్తుంది