సీజన్‌తో సంబంధం లేకుండా దగ్గు వేధిస్తుంది

దగ్గు ఉంటే పాలలో పసును కలిపి తాగవచ్చు

గర్భిణిలు రాత్రి ఈపాలు తాగితే జలుబు, దగ్గు మాయం

ఉప్పునీరు కూడా గొంతుకు ఉపశమనం ఇస్తుంది

గర్భధారణలో దగ్గు ఉంటే ఉప్పునీటితో పుక్కిలించాలి 

ఇలా రోజూకు రెండుసార్లు చేస్తే సమస్య తగ్గుతుంది

దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఉంటే తేనె మంచి ఔషధం 

ఉదయం తులసితో చేసిన టీ తాగినా దగ్గు తగ్గుతుంది

చల్లని సమయంలో పచ్చి వెల్లుల్లిని తిన్న మంచి ఫలితం వస్తుంది