బరువు తగ్గించడంలో కొన్ని డ్రింక్స్‌ అద్భుంగా పనిచేస్తాయి

నిమ్మకాయ, తేనె కలిపి తాగితే బరువు తగ్గుతారు

గోరువెచ్చని నీటిలో చెంచా తేనె, నిమ్మకాయ కలిపి తాగాలి

అదనపు కొవ్వును కరిగించడంలో గ్రీన్‌ టీ బాగా పనిచేస్తుంది

గ్రీన్ టీ బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తుంది

కొంబుచా పానీయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

కడుపుచుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది

క్యారెట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

ఆపిల్ సైడర్ వెనిగర్‌తో కూడా బరువు తగ్గొచ్చు