కొన్ని చిన్న, పెద్ద వాహనాలు కనిపిస్తాయి
వాహనాలపై అమర్చిన టైర్ల ధర గురించి ఒక ఆలోచన ఉంటుంది
అయితే ట్రక్ ధర ఎంతో తెలుసా..?
ట్రక్ టైర్ల ధర అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది
టైర్ పరిమాణం, బ్రాండ్, నాణ్యత బట్టి ధర ఉంటుంది
చిన్నగా ఉండే ట్రక్కుల టైర్ల ధర రూ.10 వేల నుంచి ప్రారంభమౌతాయి
పెద్ద వాణిజ్య ట్రక్కుల టైర్లు రూ. 30 వేలు అంతకంటే ఎక్కువ ఉంటాయి
డిమాండ్, ఇతర విషయాల కారణంగా టైర్ ధరలు మారుతాయి
టైర్ సరైన ధర గురించి సమాచారం టైర్ విక్రేతతో పాటు