ఏదో ఒక వివాదంలో నానుతున్న సాగరకన్య

నెట్టింట్లో తరచూ ట్రోలింగ్‌లో శిల్పా శెట్టి

జాతీయ జెండా ఎగరేయడంతో ట్రోలింగ్‌ 

ట్రోలింగ్స్‌కు గట్టి రిప్లై ఇచ్చిన ముద్దుగుమ్మ

వాస్తవాలు తెలుసుకోవాలని మందలించిన నటి

శిల్పాశెట్టికి ముంబై కోర్టు ఊరట 

ముద్దుల వ్యవహారంలో ఆధారాలు లేవన్న కోర్టు 

ఇద్దరి ప్రవర్తనపై రాజస్థాన్‌, ముంబైలో కేసులు  

పబ్లిసిటీ కోసమే కేసు పెట్టారంటూ శిల్పా ఆరోపణ