వైట్ డ్రెస్ లో త్రిప్తి స్టన్నింగ్ లుక్స్ 

స్టైలిష్ ఫ్యాషన్ లుక్స్ తో  ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న బ్యూటీ 

తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో   త్రిప్తి గ్లామర్ షో 

యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ 

సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న నటి 

ఇటీవలే బ్యాడ్ న్యూస్ సినిమాతో భారీ హిట్ అందుకున్న బ్యూటీ 

వైట్ గౌన్ లో త్రిప్తి అందాలకు ఫిదా 

 ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా సాగుతున్న త్రిప్తి       

Image Credits: Triptii Dimri/Instagram