‘యానిమల్‌'తో ఒవర్ నైట్ స్టార్ డమ్ సొంతం

బోల్డ్ క్యారెక్టర్ తో ప్రశంసలు అందుకున్న హాటీ

సౌత్ ఇండియా దర్శకులను అట్రాక్ట్ చేసిన నటి

హిందీ, తెలుగు, తమిళ మూవీల్లో అవకాశాలు

‘ఆషికీ 3’లో ఛాన్స్ కొట్టేసినట్లు నెట్టింట టాక్ 

ఎమోషనల్ క్యారెక్టర్ పోషించనున్నట్లు ప్రచారం

తమిళ్ లోనూ కార్తీక్‌ ఆర్యన్‌తో బిగ్ ప్రాజెక్ట్ 

తెలుగులోనూ ఎన్టీఆర్ సరసన బంపర్ ఆఫర్ 

మాస్ హీరో రవితేజ మూవీకి గ్రీన్ సిగ్నల్