అసలు జుట్టు చిక్కులు ఎందుకు పడుతుందంటే? 

పొడి లేదా దెబ్బతిన్న జుట్టు ఉన్నవారిలో చిక్కు సాధారణం 

జుట్టును కండీషనర్, లీవ్-ఇన్ ట్రీట్మెంట్, ఆయిల్‌ను వాడాలి

డీప్ కండిషనింగ్  జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది

పొడవాటి జుట్టు చీలిపోయి కింద నుంచి గరుకుగా ఉంటే చిక్కులు 

వెంట్రుకల ఆరోగ్యానికి  క్రమం తప్పకుండా జుట్టును కత్తిరించండి

కర్లీ హెయిర్‌ను ఎక్కువగా దువ్వకూడదు

వీలైతే జుట్టుకు నూనె రాసుకోవాలి

చిక్కులు పడ్డ జుట్టును సున్నితంగా దువ్వాలి