సూపర్ బౌల్ తర్వాత టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్సే ముద్దు హంగామా

ప్రియుడ్ని ముద్దులతో ముంచెత్తిన టేలర్

లాస్ వేగాస్‌లో అయిన సూపర్ బౌల్

శాన్ ఫ్రాన్సిస్కోను ఓడించిన కాన్సస్ 

శభాష్ అంటూ ప్రియుడి వీపు తట్టిన టేలర్

ఆనందంలో టేలర్, ట్రావిస్ అభిమానులు

         బ్లాక్ డ్రస్‌లో మెరిసిన          టేలర్

తన తల్లి ఆండ్రూ స్విఫ్ట్‌తో కలిసి ఆట చూడ్డానికి వచ్చిన టేలర్

కిందటి ఏడు జూలై నుంచి డేటింగ్‌లో ఉన్న ట్రావిస్, టేలర్