కప్పలు కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయా

మూడు నిమిషాల్లో 10 మందిని చంపగలదు

దాన్ని తాకడం వల్ల కూడా విషం వ్యాప్తి

ఈ విషపూరిత కప్ప పేరు గొల్డెన్‌ పాయిజన్‌ ఫ్రాగ్

బంగారు పాయిజన్‌ కప్ప 2  అంగుళాల పొడవు 

చర్మం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది

ఇందులోని విషం శరీరంలోకి చేరిన వెంటనే అనేక సమస్యలు

దీని కారణంగా గుండెపోటుతో మరణించే ప్రమాదం

కప్ప ప్రకాశవంతంగా కనిపిస్తే.. అది మరింత విషపూరితం