భారతదేశంలో తప్పక చూడాల్సిన పురాతన కట్టడాలు

By Bhoomi

ఆగ్రాలోని తాజ్‎మహల్‎కు యునెస్కో ప్రపంచ వారసత్వ  గుర్తింపు లభించింది. పాలరాతి శిల్పాలు, మొఘల్ వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందింది. 

తాజ్ మహల్ 

ఒడిశాలోని ఈ 13వ శతాబ్దానికి చెందిన ఆలయం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఇది పౌరాణిక ద్రుశ్యాలు, రాతిరథాలను వర్ణించే  అద్భుతమైన శిల్పాలకు ప్రసిద్ధి.

కోణార్క్ సూర్యదేవాలయం 

మహారాష్ట్రలోని ఈ రాతి గుహ బౌద్ధ, హిందూ, జైన దేవాలయాలు. అద్భుతమైన శిల్పాలు, క్లిష్టమైన చిత్రాలను కన్నులపండువగా ఉంటుంది. 

అంజతా 

చండేలా రాజవంశం కాలంలో నిర్మించింది. మధ్యప్రదేశ్ లో ఉన్న ఈ దేవాలయం ఆధ్యాత్మిక అంశాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. 

కజరహో

ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న హంపి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపును పొందింది. పురాతన దేవాలయాలు, రాజభవనాల అద్భుతమైన నిర్మాణ అవశేషాలను ఇక్కడు చూడవచ్చు.

 హంపి

మధ్యప్రదేశ్ లోని సాంచి స్థూపం భారతదేశంలోని పురాతన రాతి నిర్మాణాలలో ఒకటి. ఇది అద్భుతమైన శిల్పాలతో కూడిన బౌద్ధ స్మారక చిహ్నం. 

సాంచి స్థూపం 

తమిళనాడులోని మహాబలిపురం రాతితో కట్టబడిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఏకశిలా శిల్పాలకు ప్రసిద్ధి. ఇక్కడ తీర దేవాలయాలు, ఐరురథాలు ఉన్నాయి. 

మహాబలిపురం